అదానీ ఎంటర్ ప్రైజెస్ త్వరలో మలి విడత పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు 20వేల కోట్ల రూపాయలు సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి ఆమోదం తెలిపేందుకు కంపెనీ బోర్డు రేపు భేటీ కానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీనికి ఆమోదం లభిస్తే..దే...
More >>