తెలంగాణ అమ్మాయికి జాతీయ మహిళా క్రికెట్ జట్టులో స్థానం దక్కింది. భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష... అండర్ -19 జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ సెలెక్షన్ కమిట...
More >>