న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న రెండో T-20లో సూర్యకుమార్ సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా 65 పరుగులతో ఘనవిజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య కివీస్ 18.5 ఓవర్లలో 126 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ విలియమ్సన్ 61 పరుగులతో ఒ...
More >>