షిర్డీలో నాలుగు రోజుల పాటు జరిగే.... సాయిబాబా వర్ధంతి వేడుకలు... ఆధ్యాత్మిక వాతావరణంలో.... ప్రారంభమయ్యాయి. 104వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సాయిబాబా దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ద...
More >>