పెంపుడు జంతువులను పెంచుకునేందుకు జంతుప్రేమికులు ఎంతో ఇష్టపడుతుంటారు. వాటిని కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ... ఆలనా పాలనా కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. వేలు, లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసి... వాటికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ నెలనెలా కొంత వెచ్చిస్తుంటారు...
More >>