తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈనెల 6న నిర్వహిస్తున్నట్లు బండారు విజయ ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల గ...
More >>