దసరా పండుగ సమీపిస్తున్న వేళ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అనాథ పిల్లలకు ఆతిథ్యమిచ్చారు. పలు గ్రామాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థికసాయం చేసిన ఆయన.. క్యాంపు కార్యాలయంలో వారితో కలిసి భోజనం చేశారు. చొప్పదం...
More >>