హైదరాబాద్ లో జరగనున్న ఫార్ములా E-కార్ రేస్ కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 న రేసుకు సంబంధించి 2.7 కిలో మీటర్ల ట్రాక్ ను H.M.D.A సిద్ధం చేస్తోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ , మింట్ మీదుగా ఐమాక్స్ నుంచి.. తిరిగి ఎన్...
More >>