సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు కృష్ణ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు
--------------------------------...
More >>