ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్ని మభ్య పెడుతూ పబ్బం గడుపుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మెదక్ జిల్లా నరసాపురం మండలంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. బంగారు తెలంగాణ పేరు...
More >>