అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆర్బీ నగరంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుట్టన్ ఫీల్డ్స్ కమ్యూనిటీకి చెందిన తెలుగు మహిళలు, యువతులు తమ ఇళ్లలో అందమైన బతుకమ్మలను పేర్చి అందరూ కలిసి బతుకమ్మ ఆడారు
------------------------------------------------...
More >>