భారత సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. 2020 సంవత్సరానికిగాను ఆమె ఆ అవార్డును అందుకోనున్నారు....
More >>