జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుంపిల్లపల్లిలో విద్యుదాఘాతంతో రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్లిన కొమురయ్య.... మిర్చీ పంట వేసేందుకు దుక్కి దున్నుతున్నాడు. అప్పటికే పొలంలో కిందకు వేలాడిన విద్యుత్ తీగలు.... ప్రమాదవశాత్తు ఇనుప నాగలికి త...
More >>