ఉప్పల్ మైదానం వేదికగా ఈనెల 25న జరిగే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల విక్రయాలపై గందరగోళం కొనసాగుతోంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి జింఖానాలో మైదానంలో టిక్కెట్లు ఇస్తామని తొలుత ప్రకటించారు. టిక్కెట్లు తీసుకునేందుకు వచ్చినవారిని మళ్లీ అయోమయానికి...
More >>