కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పారిశ్రామికవాడలోని పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కన్వేయర్ బెల్ట్ తెగిపోయి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఓ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్యారీ షుగర్స్ ...
More >>