న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినా... అమరావతిపై ప్రభుత్వ తీరు మారలేదని రాజధాని రైతులు ఆగ్రహించారు. ప్రజల్లో మరోసారి చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే రెండో విడత మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోర...
More >>