రాష్ట్రాన్ని దక్షిణాది బిహార్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. AP అంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. వైకాపా హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయన్న ల...
More >>