ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు ఒక్కసారిగా భారీ వరదలు పోటెత్తాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైల్వే, రోడ్డు రవాణా స్తంభించింది. మెట్రో స్టేషన్ లతో పాటు రైల్వే లైన్లు పూర్తిగా నీటితో నిండిపోవడంతో రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. వర్షాలతో పాటు వ...
More >>