పొరుగు దేశాల నుంచి యుద్ధ ముప్పు, ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న వేళ అమెరికాతో రక్షణ బంధాన్ని భారత్ బలోపేతం చేసుకుంటోంది. ఇరుదేశాల ప్రత్యేక దళాల మధ్య వజ్ర ప్రహార్ పేరిట జరుగుతున్న 13వ సంయుక్త విన్యాసాలకు ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్ వేదికైంది. 21 రోజుల పాటు...
More >>