ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర కోల్హాపుర్ లోని శిరోల్ తాలుకాలో కొందరు ఈతగాళ్లు ఉత్సావాలను వినూత్నంగా జరుపుకున్నారు. 20 మంది ఈతగాళ్లు కృష్ణా- వార్ణా నది సంగమం నుంచి 9 కిలోమీటర్లు...
More >>