ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదం....ఏపీ నుంచి దిల్లీకి చేరింది. ఈ వ్యవహారం ఎంపీలకు మాయని మచ్చలా ఉందన్న కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ ....ప్రధాని, స్పీకర్ , జాతీయ మహిళ కమిషన్ కు లేఖ రాశారు. మరోవైపు ఎస్పీ ఫకీరప్ప తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలు...
More >>