ఉత్తరప్రదేశ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బండ జిల్లాలో.... యమునా నదిలో 50 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను వెలికితీశారు. పడవలోని వారందరూ.... కౌహాన్ నుంచి యశోతార్ కు వెళ్తున్నట్లు... పోలీసులు తెలిపారు. ...
More >>