గోదావరి వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన అధికారులు కనీసం తమ పేరు కూడా నమోదు చేయడం లేదని వాపోతున్నారు. ఫలితంగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి లంక గ్రామాల్లో పంటలు సాగుచేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా...
More >>