ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విజయవాడ లయోలా కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. కళాశాలకు చెందిన NCC విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 75 వసంతాల భారత స్వాతంత్ర్య చరిత్రకు నిదర్శనంగా విద్యార్థుల్లో...
More >>