ఓ కార్మికుడు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో ఐనవోలు మండలం కక్కిరాలపల్లి వడ్డెరిగూడెంలో జరిగింది. సాంబరాజు, అంజయ్య, ప్రభాకర్ ... గ్రామంలోని బోడగుట్టపై బండలు కొడుతూ జీవిస్తుంటారు. ఐతే వీరు బండలు కొట్టేందుకు జిలిటెన్ స్...
More >>