కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ భాజపాకు రాష్ట్రప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని...కాంగ్రెస్ M.L.C జీవన్ రెడ్డి విమర్శించారు. మాజీ M.P పొన్నం ప్రభాకర్ పాదయాత్రలో పాల్గొన్న అనంతరం...ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లలో ప్రజలకు చేసిన మంచి ...
More >>