సర్వమత సమానత్వానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషాహీద్ రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు...బారాషాహీద్ దర్గాను సందర్శించుకున్న అనంతరం.....స్వర్ణాల చెరువులో స్నానమాచరించి రొట్టెలు మార్చుకుంటున్నారు. ఎంతో చరిత్ర కలిగిన...
More >>