విజయవాడలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడ, ఏలూరు, భీమవరం, ఉయ్యూరు, నూజివీడు ప్రాంతాలకు చెందిన 8 క్లబ్ లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వాసవ్య మహిళా మండలి విద్యార్థినులు... 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని...
More >>