పాత్రాచాల్ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అరెస్టై విచారణ ఎదుర్కొంటుండగా...తాజాగా ఆయన భార్య వర్షా రౌత్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా ఇటీవలే వర్షా రౌత్ కు అధికారులు సమన్లు పంపించారు. కేసులో పలుమార్లు ఆమె ...
More >>