భాజపాలోకి భారీగా వలసలు ఉంటాయని...ప్రస్తుతం జరుగుతుంది ట్రైలర్ మాత్రమేనని తెలంగాణ భాజపా వ్యవహారాల బాధ్యులు తరుణ్ చుగ్ అన్నారు. ప్రజల ఆశల్ని వమ్ము చేస్తున్న తెరాసకు ప్రజలు గుడ్ బై చెబుతారన్న ఆయన...తెరాస సర్కారు తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. బండ...
More >>