#etvandhrapradesh
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై అనంతపురంలో కమ్మసంఘం నాయకులు ఆందోళనకు దిగారు. రామ్ నగర్ లోని కమ్మభవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎంపీ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాజంలో తలదించుకునే...
More >>