ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ జిల్లా బంద్ కు భాజపా పిలుపునిచ్చింది. కేంద్రం లేఖ రాసినా రాష్ట్రప్రభుత్వం NOC ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేసింది. బంద్ ను విజయవంతం చేయాలంటూ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ద్వ...
More >>