సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవం వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు అందజేశారు. ప్రతి ఒక్కర...
More >>