చేపలు పట్టేందుకు వెళ్లి... మహబూబాబాద్ జిల్లా పాలేరు వాగులో యువకుడు చిక్కుకున్నాడు. దంతాలపల్లి మండలం రామవరం శివారులోని వాగుమధ్యలో నిలబడి ఇబ్బంది పడ్డాడు. వరద ఉద్ధృతి ఎక్కువగా ప్రవహిస్తుండడంతో... వాగు మధ్యలో నిలబడి సహాయం కోసం అర్థించాడు. యువకుణ్ని కాప...
More >>