భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ UU లలిత్ పేరును CJI జస్టిస్ ఎన్వీ రమణ సిఫారసు చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలో తన వారసుడిగా సుప్రీంకోర్టులో
అత్యంత సీనియర్ న్యాయమూర...
More >>