రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలుగా దీపికా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని రెండవ అంతస్తులో జరిగిన కార్యక్రమంలో....వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు. కూచిపూడి కళాకారిణిగా గుర్...
More >>