రైల్వే స్టేషన్లలో టీ, కాఫీలు, తినుబండారాల దుకాణాలే కాదు... అందమైన కళాకృతులు, హస్తకళా ఉత్పత్తుల స్టాళ్లూ వెలుస్తున్నాయి. వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ ప్రాజెక్టులో భాగంగా రైల్వే శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విజయవాడ డివిజన్ పరిధిలోని ...
More >>