దేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. మెుత్తం లక్షా 50 వేల 173 కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రమ్ అమ్ముడుపోయింది. ఈ వేలంలో జియో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో 5G సేవలు అక్టోబరులో ప్రారంభి...
More >>