హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దొంగలు కనిపించారు. ప్లకార్డులు పట్టుకుని పలు చోట్ల దర్శనమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన మనీ హైస్ట్ వెబ్ సిరీస్ తరహా వేషాధారణలో ప్లకార్డులు పట్టుకుని నిల్చున్నారు. హైదరాబాద్ లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశ...
More >>