అసాధారణ పరిస్థితుల్లో దేశ ప్రథమపౌరుడి ఎన్నికలు జరుగుతున్నాయని రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. ఇది ఇద్దరి వ్యక్తుల పోరాటం కాదన్న సిన్హా విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమన్నారు. కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమా...
More >>