2022 అక్టోబర్ 1 నుంచి కార్లు, బస్సులు, ట్రక్కులకు నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన కొత్త రకం టైర్లు వాడాలని..... కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త టైర్లు... ఆటోమేటివ్ పారిశ్రామిక ప్రమాణాల మేరక...
More >>