గుంటూరు జిల్లా కొలకలూరులో అతిసారం ప్రబలి ఓ బాలిక చనిపోయిన ఘటనతో... అధికారులు మేల్కొన్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు G.G.H.లో కొలకలూరు బాధితుల కోసం ప్రత్యేక వార్డు కేటాయించారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలే అతిసారం వ...
More >>