శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ వైకాపా ప్లీనరీలో.... వర్గ విభేధాలు బయటపడ్డాయి. మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో... పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్మన్... బళ్ల గిరిబాబును వేదికపైకి పిలవకపోవడంతో... ఆయన అలకబూనారు. సభా ప్రాంగణంలో ఓ మూలన ...
More >>