తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల ఉత్సవానికి గోల్కొండ వేదికగా తెరలేచింది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట నుంచి ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతర అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. రెండేళ్లుగా కరోనాతో సందడి కాస్త తగ్గినా... ఈ ఏడు ఘనం...
More >>