GST మండలి 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు... కొత్త పన్ను రేట్లు జులై 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాక్ చేసిన లేబుల్డ్ గోధుమపిండి, అప్పడాలు, పన్నీరు, పెరుగు, మజ్జిగ, మాంసం, తేనె, మెుక్కజొన్న, గోధుమలు, బార్లీ, ఓట్స్ పైనా ఇకనుంచి 5 శాతం GST ...
More >>