#EtvAndhraPradesh వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంపై..... కడప రైతాంగం భగ్గుమంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.....తమ మెడలకు ఉరితాళ్లు బిగించడంలాంటిదేనని రైతులు వాపోతున్నారు. వెయ్యి అడుగుల లోతులో బోర్లు వేసినా నీళ్లు పడని ...
More >>