#EtvAndhraPradesh మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం...కూలిపోయింది. శివసేన M.L.Aల తిరుగుబాటుతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోగా...అనేక నాటకీయ పరిణామాల మధ్య...ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే...తన పదవికి రాజీనామా చేశారు. శాసన మండలి సభ్యత్వాన్ని కూ...
More >>