ఖమ్మం జిల్లా కామేపల్లిలో రైతు బీమా డబ్బులకోసం ఓ మహిళ పిల్లలతో కలిసి రెండురోజులుగా వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన చేస్తోంది. గరిడేపల్లికి చెందిన సరస్వతి భర్త 2ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఐతే రైతు భీమా వివరాల నమోదు సమయంలో అధికారులు నామినిగా తన చిన...
More >>