గోల్కొండలో బోనాల సందడి మొదలైంది. రేపటి నుంచి బోనాలు ప్రారంభం కానున్నాయి. పండుగకు సంబంధించి గోల్కొండ కోటలో ఏర్పాట్లు మొదలయ్యాయి. తాగునీరు, లైటింగ్ స్టేజ్ , ముత్రశాలలు, సీసీ కెమెరాలు ఇలా అన్ని ఏర్పాట్లు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి...
More >>