మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణం ప్రభుత్వం రేపు బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ..... మహారాష్ట్ర శాసనసభ కార్యదర్శిని కోరారు. రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష చేపట్టాలని తెలిపారు. సాయంత్రం ఐదు ...
More >>